వార్తలు

Trade Deal: జ‌పాన్‌తో భారీ వాణిజ్య ఒప్పందం జ‌రిగిన‌ట్లు ట్రంప్ వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో జ‌పాన్ ప్ర‌ధాని షిగేరు ఇసిబా స్పందించారు. ట్రంప్ ప్ర‌క‌ట‌న‌ను ఆహ్వానిస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.