News

ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఈ నెల 12 నుంచి మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం కానుంది. నెల రోజుల్లో నివేదిక సీఎం ...
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన 'పరదా' మూవీ ఆగస్టు 22న విడుదల కానుంది. విశాఖలో ప్రమోషన్ కార్యక్రమం నిర్వహించారు.
బంక్‌లో పని చేసే ఉద్యోగి కూడా, హెల్మెట్‌ బదులుగా మూత పెట్టుకున్నాడని పట్టించుకోకుండా పెట్రోల్ పోశారు.
ఈయన యాచకుడు కాదు.. కోటీశ్వరుడు. ప్రతి నెలా ఉద్యోగుల కన్నా ఎక్కువే సంపాదిస్తున్నాడు. రూ.కోట్లలో ఆస్తులు ఉన్నాయి. అయినా ఇంకా ...
వరంగల్ నగరంలో ట్రాఫిక్ క్రమశిక్షణ కోసం సీసీ కెమెరాలు, ఐటీఎంఎస్ అమర్చారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చలాన్ మెసేజ్ వస్తుంది.
class="fill text-wrapper" style="white-space:pre-line;overflow-wrap:break-word;word-break:break-word;margin:2.207369323050557 ...
దాదాపు డేటింగ్‌లో ఉన్న ప్రతి అబ్బాయి, అమ్మాయిలో 7 విషయాలను ఎప్పుడూ నోటీస్ చేస్తారని సైకాలజిస్టులు చెబుతున్నారు. అవేంటో ...
చికెన్ తిన్న తర్వాత 2-3 గంటల విరామం ఇవ్వాలి. నడవడం, పుదీనా టీ, జీలకర్ర, గోరువెచ్చని నీళ్లు మంచిది. వెంటనే పడుకోవడం, చల్లని ...
మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కాబోతున్న 'వార్ 2' సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడెప్పుడు ఈ ...
Indian Currency: ఇరాన్‌లో ఒక భారత రూపాయి దాదాపు 480.54 ఇరానియన్ రియల్‌కు సమానం. ఇరాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది.
సంజయ్ దత్ 1981లో రాకీ సినిమాతో బాలీవుడ్‌లోకి వచ్చి, నామ్ (1986)తో టర్నింగ్ పాయింట్ సాధించాడు.
‘డీజే టిల్లు’ సినిమాలో రాధికా పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నేహా శెట్టి ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకుంది.