వార్తలు

Olympics 2028: ఐసీసీ కొత్త రూల్‌తో టాప్ జట్లకు అన్యాయం.. ఒలింపిక్స్ నుంచి పాకిస్థాన్, న్యూజిలాండ్ ఔట్..?
లాస్‌ ఏంజెలెస్‌ వేదికగా 2028లో జరగనున్న ఒలింపిక్స్‌కు (Olympics 2028) పాక్‌ పురుషుల జట్టు (Pakistan Cricket Team) అనర్హత ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.
128 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్‌లోకి క్రికెట్‌ పునఃప్రవేశించనుంది. 2028 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌తో జెంటిల్మెన్‌ గేమ్‌ విశ్వక్రీడల్లోకి పునరాగమనం చేయనుంది.
IND vs PAK : 128 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ తిరిగి ప్రవేశించనుంది.
2028 ఒలింపిక్స్‌లో పాల్గొనే జట్లపై ఐసీసీ తాజాగా ఓ కంక్లూజన్‌కు వచ్చినట్లు తెలుస్తుంది.